Is warning to christian egypt

isis, egypt, 21 egypt prisoners, is warning, isis video

isis warning to the christian egypt. recently isis beheading 21 prisioners at egypt sea. isis announce that they will mix the blood in the sea which have the body of osama bin laden.

ITEMVIDEOS: 21 మందిని హతమార్చిన ఐఎస్..తాజాగా వీడియో విడుదల

Posted: 02/16/2015 11:43 AM IST
Is warning to christian egypt

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లిమిక్ స్టేట్ మరోసారి ఘాతుకానికి పాల్పడింది. ఈజిప్టుకు చెందిన 21 మందిని బందీలుగా పట్టుకొని వారిని  దారుణంగా హతమార్చిన వీడియోను విడుదల చేసింది. ఒసామా బిన్ లాడెన్ మృతదేహాన్ని కలిగిన సముద్రానికి మేము రక్తాన్ని జోడిస్తున్నామంటూ విడుదలైన వీడియో హల్ చల్ చేస్తోంది. ఈజిప్టులో క్రిస్టియన్ వర్గానికి ఇదే మా హెచ్చరిక అంటూ అందులో ఉగ్రవాదులు ప్రకటించారు. ఇది రక్తంతో పంపుతున్న సందేశం అంటూ వీడియోలో వ్యాఖ్యానించారు. ఐస్ఐస్ అకృత్యాలపై అన్ని దేశాలు మండిపడ్డాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  egypt  21 egypt prisoners  is warning  isis video  

Other Articles