Terror attack on jail in yamen

attack on jail, yemen, alkhaida, terror attack on jail, alkhaida terrorists

terror attack on jail in yamen : alkhaida terrorists attacked on a jail in yemen. they escape some natourius trrrorists. police offiacials announce this.

జైలుపై దాడి చేసిన ఆల్ ఖైదా తీవ్రవాదులు

Posted: 02/14/2015 10:06 AM IST
Terror attack on jail in yamen

తీవ్రవాదులు మరీ రెచ్చిపోతున్నారు. ఏకంగా జైలుపై దాడి చేసి, కరుడుగట్టిన తీవ్రవాదులను విడిపించుకెళ్లారు. పెషావర్ లో నిన్న జరిగిన దాడిని ఇంకా మరిచిపోక ముందే తీవ్రవాదులు తమ ప్రతాపాన్ని చూపారు. యెమెన్ దేశం షాబ్వా ప్రావెన్స్లోని జైల్పై ఆల్ ఖైదాతీవ్రవాదులు దాడి చేశారు బందీలుగా ఉన్న ఆరుగురు ఖైదీలను  జైలు నుండి తప్పించారు.   సదరు ఖైదీలంతా మరణశిక్ష పడిన వారని తెలిపారు. సైనిక శిబిరంపై దాడి చేసి రక్తసిక్తం చేసిన మరుసటి రోజు ఈ ఘటన చోటు చేసుకోవడంతో గతనార్హం. అయితే యెమెన్లోని తమతమ రాయబార కార్యాలయాలను మూసివేస్తున్నట్లు  సౌదీ అరేబియాతోసహా పలుదేశాలు ఇప్పటికే ప్రకటించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : attack on jail  yemen  alkhaida  terror attack on jail  alkhaida terrorists  

Other Articles