Star group purchase maa tv shares

maa tv, maa entertanment channel, maa tv partners, maa tv ceo, nimmagada prasad, star group

star group purchase maa tv shares. maa tv amd star group had a agreement. maa ceo nimmagadda prasad, akkineni nagarjuna, chiranjivi parcipated in tis programe

ITEMVIDEOS: మాటివిలో స్టార్ గ్రూప్ వాటా

Posted: 02/11/2015 03:45 PM IST
Star group purchase maa tv shares

బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకుంది మాటివి. రేటింగ్స్  పరంగా కూడా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నింటి కన్నా మాటివి ముందుంది.  మాటివి, స్టార్ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉత్తరాదిలో అనేక ఛానల్లను నడుపుతున్న స్టార్ గ్రూప్ తన వ్యాపార ప్రపంచాన్ని విస్తరించింది. ఇప్పటి వరకు కేవలం ఉత్తరాదికే పరిమితమైన స్టార్ గ్రూప్ ఇప్పుడు దక్షిణ భారత్ లోకి అందులోను తెలుగులోకి అడుగుపెట్టింది.

maa-tv-news

తన షేర్లో కొన్నింటిని స్టార్ గ్రూప్ కు అమ్మడం ద్వారా మాటివిలో వాటా కొనుగోలు చేసింది స్టార్ గ్రూప్. మాటివి సియివో నిమ్మగడ్డ ప్రసాద్, మాటివి భాగస్వాములు అక్కినేని నాగార్జున, చిరంజీవి పాల్గొన్నారు. అయితే స్టార్ గ్రూప్ మాటివిలో కేవలం బిజినెస్ భాగస్వామి మాత్రమే అని స్టార్ గ్రూప్ ప్రకటించింది. కార్యక్రమాల నిర్వహణ లాంటి విషయాల్లో ఎలాంటి ప్రమేయం ఉండదని నిమ్మగడ్డ ప్రసాద్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maatv  nimmagada prasad  star group  chirangeevi  nagarjuna  

Other Articles