Ntpc limited recruitment engineering executive trainees gate 2015

ntpc recruitment, engineering jobs, government jobs, jobs notifications, jobs recruitment, government jobs, private jobs, it jobs, railway jobs, teaching jobs

NTPC Limited invites applications for the recruitment of Engineering Executive Trainees through GATE-2015.

JOBS: NTPCలో ఇంజనీర్ల ET ఉద్యోగాలు..

Posted: 02/06/2015 06:44 PM IST
Ntpc limited recruitment engineering executive trainees gate 2015

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో ఖాళీగా వున్న ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2015 గేట్ పరీక్షల్లో అర్హత పొందినవారు మాత్రమే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

1. Electrical: 40 Posts
2. Instrumentation: 10 Posts
3. Mechanical: 60 Posts
4. Electronics: 10 Posts
Total No. of posts: 120

అర్హత : ఇంటజనీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ విద్యార్హత (65% మార్కులతో) కలిగి వుండాలి.

వయస్సు : 03.03.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లకు పైగా వుండకూడదు.

గేట్స్ ఆన్ లైన్ ఎగ్జామినేషన్స్ : 31.01.2015 నుంచి 08.02.2015 వరకు వుంటాయి.

చివరి తేదీ : 03.03.2015

మరిన్ని వివరాలకోసం : http://www.ntpc.co.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ntpc ltd recruitment  engineering jobs  government jobs  

Other Articles