Religion cannot be made cause of conflict

President Pranab Mukherjee, religion, Republic Day, 66th Republic Day, president address, president address nation,

Asserting that religion cannot be made a cause of conflict, President Pranab Mukherjee on Sunday said “tolerance” and promotion of goodwill between diverse communities needs to be preserved with “utmost care and vigilance”.

యత్ర నార్యంతు పూజ్యంతే.. తత్ర రమ్యతే దేవతాం..

Posted: 01/25/2015 08:15 PM IST
Religion cannot be made cause of conflict

భారత ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకున్నారని, 30 ఏళ్ల తర్వాత ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ అప్పగించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఐకమత్యమే భారత్ బలమని చెప్పారు. రిపబ్లిక్ డేను పురస్కరించుకుని దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. ఆర్థికంగా పురోభివృద్ధి సాధించడం ప్రజాస్వామ్యానికి ఓ పరీక్ష అని ప్రణబ్ అన్నారు. ఏ దేశమైనా మహిళలను, మహిళా సాధికారితను గౌరవిస్తేనే అగ్రదేశంగా ఎదుగుతుందని పేర్కొన్నారు.

ఉగ్రవాదం పెను సవాల్ గా మారిందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. దేశమాత విముక్తి కోసం పోరాడిన అసంఖ్యాక యోధులకు ఆయన నివాళులర్పించారు. దేశ చరిత్రలో 2014 ఒక మైలురాయివంటిదని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు మార్గదర్శి అని పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : President Pranab Mukherjee  religion  Republic Day  

Other Articles