Telugu content

telangana cm kcr, bjp president kishan reddy, controversial issue between kishan reddy and kcr, kishan reddy and kcr photo, kishan reddy and kcr in assembly, kishan reddy and kcr videos

telangana bjp president kishan reddy fire on cm kcr about nijam's administartion

నిజాం పాలనపై బహిరంగ చర్చకు సవాలు విసిరిన కిషన్ రెడ్డి

Posted: 01/05/2015 10:06 AM IST
Telugu content

నిజాం పాలనను పొగడిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తమతో బహిరంగ చర్చకు రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సవాలు విసిరారు. ప్రజలను పీడించి, మహిళలను వేధించిన నిజాం పాలనను ఏ విధంగా కెసిఆర్ సమర్థిస్తారని ప్రశించారు. హైదరాబాద్ ని పాకిస్తాన్ లో కలపాలని డిమాండ్ చేసిన నిజాం ఎలా గొప్పవాడని అన్నారు.

ఓట్ల రాజకీయాల కోసం దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పలు మార్లు నిజాం పాలనను పొగిడిన కెసిఆర్ నిజాం పాలనను గుర్చిన సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. నిజాం ఆడవాళ్ళతో అసభ్యకరంగా బ్రతుకమ్మ ను ఆడించిన విషయం కెసిఆర్ కు తెలియదా అని విమర్శించారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kishan reddy  telangana cm kcr  nijam rule  

Other Articles