Narendra modi jammu kashmir election campaign

narendra modi jammu tour, narendra modi speech, narendra modi latest comments, jammu kashmir elections, jammu kashmir 3rd phase elections, omer abdullah election speech, congress party jammu elections update, bjp jammu kashmir candidates, elections in india, latest news updates

narendra modi jammu kashmir election campaign : prime minister narendra modi says if jammu people loves and gives votes to bjp he will give interest by development

ప్రేమిస్తే వడ్డీ ఇస్తానని మోడి కామెంట్

Posted: 12/08/2014 03:06 PM IST
Narendra modi jammu kashmir election campaign

దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన ప్రధాని నరేంద్రమోడీ.. కామెంట్లు చేయటంలోనూ తనదైన శైలిని కనయబరుస్తారు. విమర్శించాలన్నా.., ప్రేమతో ప్రజలను మెప్పించాలన్నా మోడి తర్వాతే ఎవరైనా. జమ్మూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్రమోడి.., ఆసక్తికర కామెంట్లు చేశారు. సాంబ జిల్లాలో జరిగిన ప్రచార సభలో ప్రసంగిస్తూ.., ‘మీరు నాపై ప్రేమ చూపిస్తే.., అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా చెల్లిస్తాను’ అన్నాడు.

బీజేపికి ఓటేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. బ్యాలెట్ తో బుల్లెట్లను ఓడించాలని పిలుపునిచ్చారు. కమలంకు ఓటు వేసి కాశ్మీర్ లో శాంతి నెలకొల్పేందుకు సహకరించండి అని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల సందర్బంగా  ‘60ఏళ్ళు వారసత్వానికి అవకాశం ఇచ్చారు నాకు 60 నెలలు అవకాశం ఇచ్చి చూడండి’ వంటి  కామెంట్లు  ప్రజలను బాగా ప్రభావితం చేసి పట్టంకట్టబెట్టాయి. ఈ క్రమంలో తాజా కాశ్మీర్ ఎన్నికల్లోనూ మోడి కామెంట్లు అధికారం అప్పగిస్తుందని బీజేపి విశ్వాసం వ్యక్తం చేస్తుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi speech  jamm elections  nda development  

Other Articles