Manuu recruitment 2014 teaching non teaching posts 101 vacancies

government jobs, government jobs notifications, government jobs recruitment, government jobs news, government jobs andhra pradesh, maulana azad national urdu university, hyderabad gachibowly, private jobs, private jobs notifications, private jobs recruitments, teacher jobs, teaching posts, bank clerks jobs, bank jobs

MANUU Recruitment 2014 Teaching Non-Teaching Posts (101 Vacancies)

మౌలాన యూనివర్సిటీలో 101 ఉద్యోగాలు!

Posted: 11/11/2014 05:52 PM IST
Manuu recruitment 2014 teaching non teaching posts 101 vacancies

మౌలాన ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో (MANUU)లో వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ ను జారి చేసింది. ఆసక్తిగత విద్యార్థులు చివరి గడువుతేదీ 24-11-2014 తేదీలోపు పూర్తి వివరాలతో అప్లికేషన్ ను నింపి దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక విధానం వుంటుంది. ఆయా విభాగాలకు అనుగుణంగా విద్యార్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోగలరు.

దరఖాస్తు చిరునామా : ది అసిస్టెంట్ డైరెక్టర్, ER-II సెక్షన్, మౌలాన ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలీ, హైదరాబాద్ - 500032.
ఇతర వివరాలను తెలుసుకోవడం కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ కు (www.manuu.ac.in) వెళ్లండి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MANUU Recruitment 2014  government jobs  private jobs  teaching jobs  telugu news  

Other Articles