Constable pioneer 497 jobs in indo tibetan border police force

jobs, government jobs, constable jobs, constable (pioneer) jobs, police force jobs, indo tibetan border police force, ministry of home, central government

constable (pioneer) 497 jobs in indo tibetan border police force

ఐటీబీపీలో 497 కానిస్టేబుల్ ఉద్యోగాలు

Posted: 09/17/2014 05:58 PM IST
Constable pioneer 497 jobs in indo tibetan border police force

కేంద్రహోంశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబేటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) ‘‘ఐటీబీపీ రిక్రూట్ మెంట్2014’’ అనే పేరిట నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో వున్న 497 వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతోంది. 18 నుంచి 23 సంవత్సరాల మధ్యనున్న యువకులు ఆయా విభాగాల్లో వున్న ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు చివరితేది 09-10-2014. పదో తరగతి, ఇంటర్నీడియట్ లతోపాటు పై చదువులు చదివిన అభ్యర్థులు తమతమ విభాగానికి అనుగుణంగా ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. శారీరక సామర్థ్యం, రాతపరీక్ష, నైపుణ్య పరీక్ష, మెడికల్ పరీక్ష, ఇంటర్వ్యూ తదితర విధానాల ద్వారా ఎంపిక విధానం వుంటుంది. పోస్టాఫీసులో దొరికే ప్రత్యేక స్టాంపు ద్వారా రూ.50 ఫీజు చెల్లించాల్సి వుంటుంది.

దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం : ఆయా విభాగానికి ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు విద్యార్హత, డేట్ ఆఫ్ బర్త్, కులం, పాస్ పోర్ట్ లేదా పాన్ కార్డ్ లేదా వోటర్ ఐడీ లేదా ఆధార్ కార్డ్, ఎక్స్ పీరియెన్స్ సర్టిఫికెట్ తదితర ధృవపత్రాల జిరాక్స్ కాపీలతోపాటు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను అప్లికేషన్ అంటించి దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. గెజిటేడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి. అలాగే అప్లికేషన్ ఫామ్ లో అవసరమైన వివరాలను పూర్తిగా నింపి.. క్రింద తెలిపిన అడ్రస్ కు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.

the Inspector General (Central) Frontier, ITB Police,
Plot No. 163-164 (E-8),
Trilochan Nagar, Post-Trilanga Near Shahpura,
Bhopal (MP),
PIN Code- 462039.

ITBP Vacancy Details:
Total No of Posts: 497
Name of the Post: Constable (Pioneer)
1. Electrician: 135 Posts
2. Plumber: 90 Posts
3. Carpenter: 92 Posts
4. Welder: 04 Posts
5. Painter: 15 Posts
6. Mason: 161 Posts

ఇంకా ఇతర వివరాలకోసం.. ఈ లింక్ ను క్లిక్ చేయండి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles