Babu full statement in assembly

andhrapradesh, ap capital, latest news, chandrababu naidu, latest news, vijayawada, kurnool, shivaramakrishnan committee, mega cities, smart cities

ap cm chandrababu naidu announced 3mega cities, 14 in andhrapradesh : ap capital in vijayawada with 14 smart cities in state

బాబు వరాలిచ్చిన సిటీలివే

Posted: 09/04/2014 01:10 PM IST
Babu full statement in assembly

ఏపీ రాజధానిపై చంద్రబాబు ప్రకటన చేశారు. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఉంటుందని అసెంబ్లిలో ప్రకటన చేశారు. రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేసినా.., అన్ని జిల్లాలు అభివృద్ధి పలు నిర్ణయాలను ప్రకటించారు.3మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. నీరు, విద్యుత్, గ్యాస్, రోడ్డు, బ్రాడ్ బ్యాండ్ సేవల కోసం ప్రత్యేకంగా గ్రిడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని భూ సేకరణ కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని, రాష్ర్ట అభివృద్ధిపై బాబు ప్రసంగం ముఖ్యాంశాలు.

మెగా సిటీలుగా తిరుపతి, విజయవాడ, విశాఖ

విశాఖ - మెట్రో రైలు, ఐటీ హబ్, అంతర్జాతీయ విమానాశ్రయం,

14 స్మార్ట్ సిటీలకు అందుబాటులో ఉన్న సహజవనరుల ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలు

తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోలియం కారిడార్, తెలుగు వర్సిటీ, ఐటీ హబ్, కొబ్బరిపీచు ఆధార పరిశ్రమ,

పశ్చిమగోదావరి జిల్లాలో సిరామిక్ పరిశ్రమ, ఎన్.ఐ.టి., పోలవరం ప్రాజెక్టు.

గుంటూరు జిల్లాలో వ్యవసాయ వర్సిటి, ఎయిమ్స్ హాస్పిటల్

శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు, స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్క్

విజయనగరంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, పారిశ్రామిక నగరం, ఫుడ్ పార్క్

నెల్లూరులో ఆటోమొబైల్ హబ్, ఫుడ్ పార్క్, ఎరువుల పరిశ్రమ

కృష్ణా జిల్లాలో గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి, మెట్రో రైలు, ఐటీ హబ్

ప్రకాశం జిల్లాలో దోనకొండ, ఒంగోలు ఎయిర్ పోర్టు అభివృద్ధి, రాయపట్నం పోర్టు నిర్మాణం, మినరల్ యునివర్సిటి

అనంతపురంలో కరువు నివారణ కోసం  బిందు, తుంపర సేద్యాలకు ప్రాధాన్యం.

కడప జిల్లాలో స్టీల్ పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ, ఉర్ధూ యునివర్సిటీ, పారిశ్రామిక నరగం

చిత్తూరు జిల్లాలో ఐటీ హబ్, విమానాశ్రయం అభివృద్ధి, మెట్రో రైలు, పారిశ్రామిక నగరం , ఎయిర్ పోర్టు

కర్నూలు జిల్లాలో విత్తన యునివర్సిటీ, మైనింగ్ స్కూల్, ఐఐఐటి, స్విమ్స్ తరహా ఆస్పత్రి

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhrapradesh  capital  chandrababu naidu  vijayawada  

Other Articles