Bomb attack on pakistan in salman khan movie kick

salman khan, kick, pakistan, bomb blast, attack, bollywood, Salman Khan latest release movie, Salman Khans Kick

bomb attack on pakistan in salman khan movie kick: popular cinema of Karachi city of Pakistan screening Salman Khan's latest movie 'Kick' on

సల్మాన్ 'కిక్' మూవీ పై పాకిస్థాన్ బాంబు దాడి!

Posted: 08/02/2014 01:30 PM IST
Bomb attack on pakistan in salman khan movie kick

బాలీవుడ్ సల్మాన్ ఖాన్ నటించిన కిక్ సినిమా కాసులు కురిపిస్తున్న విషయం తెలిసిందే. అంతే ఇప్పుడు సల్మాన్ కిక్ సినిమా వద్ద బాంబు పేలింది. దీంతో సల్మాన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే బాంబు పేలింది మన దేశంలో కాదులేండి? సల్మాన్ ఖాన్ కే మన శత్రువు దేశం అయిన పాకిస్థాన్ లో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కిక్ సినిమాను పాకిస్థాన్ లో విడుదల చేయటం జరిగింది.

పాకిస్థాన్ లో కూడా సల్మాన్ కిక్ సినిమా కాసులు కురిపిస్తుంది. అంతే ఇప్పుడు కరాచీలో ఈ చిత్రం ప్రదర్శితమవుతున్న ఓ సినిమా హాల్ వద్ద కొందరు దుండగులు ఓ హ్యాండ్ గ్రెనేడ్ విసిరి పరారయ్యారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాప్రి సినిమా థియేటర్ గేటు వద్ద గ్రెనేడ్ విసిరి వెళ్ళిపోయారని కరాచీ పోలీసు అధికారి ఇమ్రాన్ షౌకత్ తెలిపారు.

బాలీవుడ్ లోని సల్మాన్ ఫ్యాన్స్ ఆందోళోన చెందుతున్నారు. పాకిస్థాన్ తమ అభిమాన హీరో సినిమా పై బాంబు దాడి చేయటం చాలా ఘోరమైన విషయమని వారు అంటున్నారు. అయితే ఈవిషయం పై సల్మాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles