Even gods can t stop rape up governor aziz qureshi

Uttar Pradesh Governor Aziz Qureshi, Uttar Pradesh rape, rapes,

: Hours before leaving Raj Bhawan in Lucknow, UP Governor Aziz Qureshi delivered another rape shocker on Monday when he said that even Gods can’t prevent rape incidents. Mr Qureshi, who will cease to be the Governor of Uttar Pradesh from Tuesday when Ram Naik takes over, said on Monday that even the entire police and Army cannot check rape incidents.

దేవుడు కూడా ఈ రేపుల్ని ఆపలేడు! గవర్నర్

Posted: 07/22/2014 10:27 AM IST
Even gods can t stop rape up governor aziz qureshi

జరుగుతున్న ఈ రేపుల్ని దేవుడు కూడా ఆపలేడని .. గవర్నర్ ప్రకటించారు. రాజకీయ నాయకులు రేప్ లపై .. వారికి నచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ లోని మహిళలు, విద్యార్థులు, భయంతో వణికిపోతున్నారు. మహిళలపై రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులనే చులకనగా మాట్లాడితే.., ఇక ఆడవారికి రక్షణ ఏక్కడ ఉంటుంది చెప్పండి. గవర్నర్ హోదాలో ఉన్న సరే.. మహిళలను రక్షించటం .. నా వల్ల కాదు, ప్రభుత్వం వల్ల కాదు, అసలు ఆ దేవుడి వల్లే కాదని బల్ల గుద్ది మరి చెబుతున్నారు.

ఇప్పుడు యూపీ గవర్నర్ గా అదనపు బాధ్యతలు చేపట్టిన అజీజ్ ఖురేషి కూడా వారి సరసన చేరాడు. రాజ్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఖురేషి తీవ్ర వ్యాఖ్య చేశాడు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతుండడం పట్ల మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... ఆ దేవుడు దిగివచ్చినా అత్యాచారాలను నిరోధించలేడని సెలవిచ్చారు.

అంతేగాకుండా ప్రపంచంలో ఉన్న పోలీసులను అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినా రేపుల పర్వం ఆగదని తన అమూల్య అభిప్రాయం వెలిబుచ్చారు. అయినా, యూపీ సర్కారు శాంతిభద్రతల కోసం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఖురేషి పేర్కొన్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles