తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావురుణం తీరేనా?అని ఇప్పుడు తెలంగాణ రైతులు అడుగుతున్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణ రైతులకు రుణమాపీ చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టి కేసిఆర్ వెంటనే రైతుల రుణమాపీ పై మొదట తప్పడడుడు వేయటం జరిదింది. దీంతో తెలంగాణ రైతుల నుండి పూర్తి వ్యతిరేకత రావటంతో కేసిఆర్ సర్కార్ షాక్ తిన్నది.
దీంతో కేసిఆర్ రంగంలోకి దిగి.. రైతుల రుణమాపీ త్వరలో ఉంటుందని హామీ ఇవ్వటంతో.. తెలంగాణ రైతులు చల్లబడ్డారు. సిఎం కేసిఆర్ సర్కార్ ప్రభుత్వ అధికారులతో, ఆర్థిక శాఖ అధికారులతో కసరత్తు మొదలుపెట్టి ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రైతుల రుణామాపీ విషయం పై ఎలాంటి ఆందోళన చెందవద్దని, బంగారం తాకట్టు రుణాలు , పాత బకాయిలూ అన్ని రుణా మాపీ చేస్తామని తెలంగాణ ప్రజలకు, రైతులకు భరోసా ఇచ్చింది. దీంతో కేసిఆర్ సర్కార్ పై 18,000 కోట్ల రూపాయల భారం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు తెల్చారు.
తెలంగాణ రైతులకిచ్చిన హామీ మేరకు రుణ మాఫీ అమలుపై రాష్ర్ట ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఎలాంటి షరతులు లేకుండా లక్షలోపు రుణాలను మాఫీ చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వారం రోజుల్లోనే కేబినెట్లో ఆమోదించే అవకాశం కనిపిస్తోంది. రుణ మాఫీకి ఎలాంటి షరతులు విధించబోమని ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంటే మరో వారం రోజుల్లో తెలంగాణ రైతుల్లో ఆనందం నిండపోతుంది. దీంతో సీఎం కేసిఆర్ రుణం ఎలా తీర్చుకోవాలని తెలంగాణ రైతులు ఆలోచిస్తున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more