Pm advices to mps and ministers

PM advices to newly elected MPs and Ministers, Prime Minister Narendra Modi advices to MPs, Modi advices Ministers

PM advices to newly elected MPs and Ministers

ఎంపీలకు ప్రధాని మోదీ సూచనలు!

Posted: 06/06/2014 05:16 PM IST
Pm advices to mps and ministers

ఈరోజు పార్లమెంటు సభ్యులతో సమావేశమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాళ్ళకి ఈ విధంగా సూచించారు.

1. నాకు కాని ఇతర నాయకులకు కానీ ఇతర ఎంపీలకు కానీ పాదాభివందనాలు చెయ్యవద్దు.
2. పార్లమెంట్ సమావేశాలను సభ్యులు పూర్తిగా వినియోగించుకోవాలి.
3. సభ్యులు పూర్తిగా సంసిద్ధంగా పార్లమెంటుకి వచ్చి ప్రసంగించాలి.
4. ఎంపీలు తమ క్రింది స్థాయివారికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.
5. నియోజకవర్గంలోని ఏ సమస్యనూ తేలిగ్గా తీసుకోవద్దు, నిర్లక్ష్యం చెయ్యవద్దు.
6. మీడియాతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించటం, అనవసరమైన వ్యాఖ్యలు చెయ్యకుండా నిబద్ధతతగా ఉండటం అవసరం.

modi-briefs-MPs

16 వ లోక్ సభకు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పార్లమెంట్ సభ్యులతో సమావేశమై పార్లమెంటు సజావుగా సాగటం కోసం, ప్రజాప్రతినిధులు హుందాగా నడుచుకోవటం కోసం పై విధంగా సూచనలు చేసారు.  

లోగడ ఆయన మంత్రులకు, చెయ్యవలసిన పనులతో వందరోజుల ప్రణాళిక వేసుకుని సరిచూసుకోమని సలహా ఇచ్చారు. ఆయన చేసిన ఈ సూచనలన్నీ తన విజయబాటలో వ్యక్తిగత అనుభవాలని తెలుస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles