Lakshmi parvathi dharna in parliament bhavan

lakshmi parvathi dharna, lakshmi parvathi dharna in Parliament bhavan, lakshmi parvathi new demand, NTR Wife llakshmi parvathi, NTR, bharataratna, telugu people, srikalahasti.

lakshmi parvathi dharna in Parliament bhavan

లక్ష్మీపార్వతి పార్లమెంట్ ఎదుట ధర్నా

Posted: 05/30/2014 03:26 PM IST
Lakshmi parvathi dharna in parliament bhavan

అవును... లక్ష్మీపార్వతి పార్లమెంట్ ఎదుట ధర్నా చేయటానికి సిద్దమవుతుంది. ఎన్ని సంవత్సరాల తరువాత లక్ష్మీ పార్వతికి ఆయన భర్త పై ప్రేమ కలిగింది. అందుకే .. ఆమె పార్లమెంట్ వద్ద ధర్నా చేయటానికి రెఢీ అవుతుంది. అంటే కొంచెం సమయం ఉంది. ముందుగా ఆమె డిమాండ్ చేస్తుంది.

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని వెలుగెత్తి చాటిన దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. లేకుంటే పార్లమెంట్ ఎదుట ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. తెలుగు జాతికి, పేదల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమం పధకాలు అమలు చేశారన్నారు.

ఈరోజు లక్ష్మీ పార్వతి శ్రీకాళహస్తి వచ్చిన సందర్బరంగా ఆమె రాహు కేతు పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. అంటే ఇప్పుడు అల్లుడు (చంద్రబాబు) అధికారం ఉంది కాబట్టి ..పార్లమెంట్ వద్ద ధర్నా చేయటానికి రెడీ అవుతుందా? అని గుడికి వచ్చిన భక్తులు వింతగా చూసి, నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles