Pawan kalyan and narendra modi in nizamabad

naredra modi, pawan kalyan, modi speech in nizamabad meeting, tdp, congress party, trs party, bjp, janasena party, 2014 election, election 2014, telangana election.

Pawan Kalyan and Narendra Modi in Nizamabad, narendra modi speech in nizamabad, pawan and modi,

తెలుగు స్పూర్తి పవన్ వల్లే సాద్యమవుతుంది?

Posted: 04/22/2014 07:29 PM IST
Pawan kalyan and narendra modi in nizamabad

నిజామాబాద్  బిజేపి  సభలో   ప్రధాన  అభ్యర్థి  నరేంద్రమోడీ , జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ పై  పొగడ్తల వర్షం కురిపించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు. జన్మనిచ్చిన తల్లిని ఈ కాంగ్రెస్ చంపేసిందని పేర్కొన్నారు. ఇక్కడ తెలంగాణ తల్లిని, తెలుగు తల్లిని కాంగ్రెస్ చంపేసిందన్నారు. 

కాంగ్రెస్ అహంకారం వల్ల తెలుగు స్పూర్తి దిగజారిపోయిందని వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ తన దగ్గరకు రావడం జరిగిందన్నారు. 

ఆయన చెప్పిన మాటలు నా హృదాయాన్ని తాకాయాన్ని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వారే తెలుగు స్పూర్తిని కాపాడుతాడని తెలిపారు. తెలంగాణ, సీమాంధ్రలను పవన్ ముందుకు తీసుకెళుతాడని, ఇది పవన్ కు సాధ్యమని కితాబునిచ్చారు. 

 

ఆర్ఎస్  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles