Ysrcp mla arrested for luring voters

YSRCP MLA arrested for luring voters

YSRCP MLA arrested for luring voters

ఓటర్లను ప్రలోభపెడుతున్న వైకాపా ఎమ్మెల్యే కోర్టులో హాజరు

Posted: 03/21/2014 12:56 PM IST
Ysrcp mla arrested for luring voters

కుక్కర్లు, చీరలు, గడియారాలతో ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేసిన అనంతపూర్ జిల్లాలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాయదుర్గ ఎమ్మెల్యే కాపు రామచంద్రయ్యను పోలీసులు కోర్టులో హాజరుపరచారు. 

ఓటర్లను ప్రలోభపెడుతున్నారన్న నేరం మీద పోలీసులు ఉదయం ఆయనని అరెస్ట్ చేసి విచారణ చేసారు.  దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లో సోదాలు కూడా నిర్వహించారు. 

ఆ తర్వాత పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచారు. 

పోలీసుల నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయంటూ రామచంద్రారెడ్డి ఈ నెల నాలుగున పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles