High court orders elections for 7 panchayats

High Court orders Elections for 7 Panchayats, Elections for 7 Panchats before April 15, High Court Justice Ramesh Ranganathan, Stay for merging panchayats in GHMC

High Court orders Elections for 7 Panchayats before April 15

గ్రేటర్ హైద్రాబాద్ లోకి రాలేదు, పంచాయితీ ఎన్నికలూ లేవు

Posted: 03/12/2014 09:34 AM IST
High court orders elections for 7 panchayats

హైద్రాబాద్ శివారు ప్రాంతాలైన కొంపల్లి, ప్రగతి నగర్, దూలపల్లి, నాగారం, దమ్మాయిగూడ, శంషాబాద్, బాచుపల్లి గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు జరగనందున హైకోర్ట్ లో పిటిషన్లను వేసారా గ్రామవాసులు.  పంచాయత్ ఎన్నికలు జరపనందుకు అసంతృప్తిని వెల్లడిచేసిన హైకోర్టు, ఏప్రిల్ 15 లోగా ఆ ఏడు గ్రామ పంచాయతుల ఎన్నికలు జరిగిపోవాలంటూ ఆదేశాలిచ్చారు. 

ఆయా గ్రామాల నుండి వేరువేరుగా వచ్చిన పిటిషన్లను అన్నింటినీ కలిపి విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాధన్ ఆ పంచయతీ ఎన్నికలను ఏప్రిల్ 15 లోగో జరపాలంటూ అదేశించారు. 
అసలెందుకు జరగలేదు ఆ పంచాయతీ ఎన్నికలు

ఈ ఏడు పంచాయతీలతో పాటు మరికొన్ని గ్రామాలను గ్రేటర్ హైద్రాబాద్ లో కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యగా వాళ్ళంతా హైకోర్టుని ఆశ్రయించి ఆ ఉత్తర్వుల నిలుపుదలకు కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు.  అప్పటి నుండి ఆ పంచాయతీలలో ఎన్నికలు జరగటం లేదు.  అందువలన ఎన్నికలను నిర్వహించవలసిందిగా హైకోర్టులో పిటిషన్ల వెయ్యటం జరిగింది. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Nirbhaya convict pawan gupta files curative petition in supreme court

  ‘నిర్భయ’ కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి పవన్ గుప్తా

  Feb 28 | దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు మరోమారు శిక్ష నుంచి తప్పించుకున్నట్లేనా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులోని దోషులకు వేర్వేరుగా మరణ శిక్ష విధించాలని ఉద్దేశించిన పిటిషన్ పై... Read more

 • High court serious on mishandling chandrababu naidu in visakhapatnam

  చంద్రబాబును.. ఈ నోటీసుతో ఎలా అరెస్ట్ చేశారు.?: హైకోర్టు

  Feb 28 | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉతన్నమైన పరిణామాలకు పోలీసుల నిర్లక్ష్యం కూడా తోడందైన్న విమర్శలు వినిపించాయి. సుమారు మూడున్నర గంటల పాటు కారులోనే కూర్చున్నా.. పోలీసులు అధికార వైసీపీ పార్టీ... Read more

 • Tension previals in amaravati as ycp activists rally continues in front of farmers protesting tents

  అమరావతిలో ఉద్రిక్తత: రైతుల శిభిరాల మీదుగా వైసీపీ ర్యాలీ..

  Feb 28 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపూర్ణ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 73వ రోజుకు చేరాయి. తాము ఏ ప్రాంత అభివృద్దికి వ్యతిరేకం కాదని.. అయితే అభివృద్ది వికేంద్రీకరణకు తామూ... Read more

 • Delhi woman delivers miracle baby hours after being attacked and kicked in the stomach by rioters

  సీఏఏ అల్లర్లు: మిరాకిల్ బేబికి జన్మనిచ్చిన యువతి

  Feb 28 | ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న రేగుతున్నఅల్లర్లు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అల్లర్ల మాటును అందోళనకారులు కనీసం తాము మనుషులం అన్న ఇంకితాన్ని కూడా మర్చిపోయారు. సీఏఏ చట్టానికి అనుకులమా.? వ్యతిరేకమా.?... Read more

 • Coronavirus in india us spy agencies monitor coronavirus spread concerns about india

  భారత్ కరోనా కట్టడిపై.. అందోళనలలో అగ్రరాజ్యం.!

  Feb 28 | ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంటున్నాయని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థలు దీనిపై దృష్టి సారించాయని సంబంధిత... Read more

Today on Telugu Wishesh