Supreme court stays release of rajiv gandhi killers

Rajiv Gandhi killers, rahul gandhi, jayalalitha, Supreme Court, Rajiv Gandhi assassination case, Tamil Nadu government, Court stays release of Rajiv Gandhi killers.

Supreme Court stays release of Rajiv Gandhi killers

'రాజీవ్' హంతకుల విడుదలపై సుప్రీం స్టే..

Posted: 02/20/2014 02:50 PM IST
Supreme court stays release of rajiv gandhi killers

మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య చేసిన హంతకుల విషయంలో.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత , కాంగ్రెస్ పార్టీ ఉపాద్యాక్షుడు రాహుల్ గాంధీ మద్య ప్రకటనల వారు జరిగిన విషయం తెలిసిందే. రాజీవ్ గాంధీ హంతుకుల పై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.

రాజీవ్ గాంధీని హత్య చేసిన హంతకులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు హంతకులను విడుదలచేయొద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

అయితే రాజీవ్ గాంధీని హత్యచేసిన నిందితులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది.

ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు రాజీవ్ హంతకులను తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు విడుదల చేయొద్దని సుప్రీం కోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles