Mercy petition of rajiv gandhi assasins

mercy petition of Rajiv Gandhi assasings, Govt of India, Rajeev Gandhi assassination, Suicide bomb kills Rajiv Gandhi

mercy petition of Rajiv Gandhi assasings

రాజీవ్ గాంధీ హంతకులకు క్షమాభిక్ష ఇవ్వొద్దు!

Posted: 02/04/2014 06:19 PM IST
Mercy petition of rajiv gandhi assasins

మరణ శిక్షలో ఉన్న ఖైదీల క్షమాభిక్షలో ఆలస్యం జరిగిన పక్షంలో దాన్ని జీవిత ఖైదుగా మార్చవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దృష్ట్యా ఏప్రిల్ 2000లో రాజీవ్ గాంధీ హత్యకు కారకులైన నిందితుల క్షమాభిక్ష మీద ఇంతవరకు నిర్ణయం తీసుకోని కారణంగా వాళ్ళంతా సుప్రీం కోర్టుకి పిటిషన్ పెట్టుకున్నారు.

కోర్టులో వాదించిన ప్రభుత్వం వాళ్ళకి మరణ శిక్ష విధించటం సబబేనని తెలియజేసింది.  ఆ వాదనను సంపూర్ణంగా విన్న సుప్రీం కోర్టు దీనిమీద తీర్పుని వాయిదా వేసింది.

1991 లో తమిళనాడులోని శ్రీపేరుంబూదూరులో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని సూసైడ్ బాంబు బృందం హత్యగావించింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles