Assembly regular program

Assembly regular program, Opposition indefinite resolutions, speaker rejects indefinite resolutions, Commotion in Assembly, Assembly adjournment

Assembly regular program

శాసనసభ పర్మనెంట్ ప్రోగ్రాం

Posted: 01/07/2014 09:25 AM IST
Assembly regular program

శాసన సభ ఉదయం 9.00 గంటలకు ఠంచన్ గా ప్రారంభమైంది.  యథావిధిగా సభలో పర్మనెంట్ కార్యకలాపాలు జరిగిపోయాయి.  అవి ఇలా ఉన్నాయి-

1. విపక్షాలు వాయిదా తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్ కి అందించారు.
2. సభాపతి వాటిని తిరస్కరించారు.
3. విపక్షాలన్నీ స్పీకర్ పోడియం దగ్గర చుట్టుముట్టి ఆందోళన చేసాయి.
4. సభాపతి సభ్యులను సహకరించమని, శాంతంగా ఉండమని, వారి వారి స్థానాలకు వెళ్ళి కూర్చోమని కాసేపు అర్థించారు.
5. చివరకు ఓటమినంగీకరించిన సభాపతి సభను గంటసేపు వాయిదా వేసారు.

పై పర్మనెంట్ ప్రోగ్రాం అయిపోగానే సభ్యులు మీడియా పాయింట్ కి చేరుకుంటారు, తమ తమ నిరసన గళాలను విప్పుతారు. 

పది గంటలకు మళ్ళీ ఏమవుతుందో చూద్దాం!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles