Sbh is looking for management executives

state bank of hyderabad management executive, sbh management executive admit card 2014, Management Executives posts, Management Executives recruitment

state bank of hyderabad management executive, sbh management executive admit card 2014, Management Executives posts, Management Executives recruitment

ఎస్ బి హెచ్ లో పోస్ట్ లకు దరఖాస్తు చెయ్యటానికి ఆఖరు తేదీ నేడే

Posted: 01/02/2014 08:21 PM IST
Sbh is looking for management executives

ఎస్ బి హెచ్ లో మేనేజ్ మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లకు ఆన్ లైన్ లో దరఖాస్తు చెయ్యటానికి డిసెంబర్ 16 నుంచి ఇచ్చిన సమయం ఈరోజు అనగా జనవరి 3 తో పూర్తవుతుంది.

1. మొత్తం పోస్ట్ లు  -  46

2. రాత పరీక్ష ఫిబ్రవరి 23, 2014 న ఉంటుంది.

3. పోస్ట్ ల వర్గీకరణ    ఎస్ సి-14, ఎస్ టి- 7, ఇతర కులాలకు- 25  మొత్తం- 46

4. ఉద్యోగం    మేనేజ్ మెంట్ ట్రైనీ

5. విద్యార్హతలు  -  బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్ మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఆపరేషన్స మేనేజ్ మెంట్, సిస్టమ్స్, హెచ్ ఆర్ లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లోమా కలిగివుండాలి.

6. వయో పరిమితులు  -  ఎస్ సి, ఎస్ టి లకు 21 - 35 సంవత్సరాల మధ్య వయసు, ఇతర కులాలకు 21 - 33 మధ్య వయసు ఉండాలి.

7. జీతం  -  నెలకు 19400 28100.

8. ఎంపిక  -  రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూ ద్వారా

9. పరీక్షా కేంద్రాలు  -  అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, కోలకతా, గ్రేటర్ ముంబై, నవీ ముంబై, థానే, గౌహాతి, హైద్రాబాద్, సికంద్రాబాద్, జైపూర్, జమ్ము, లక్నో, పాట్నా, రాయపూర్, రాంచీ, షిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం.

10. అప్లికేషన్ ఫీజు  -  ఎస్ సి ఎస్ టి లకు రూ.100, ఇతర కులాలకు రూ.500.

ఆన్ లైన్ లో నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు.  లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలలో కంప్యూటర్ ద్వారా వెలువడే చలాన్ వ్యవస్థ ఉన్న చోట చెల్లించవచ్చు.

ఈ కింది వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చును

www.sbi.co.in

State Bank of Hyderabad Management Executive Recruitment 2013-2014

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles