T state will be formed before 2014 elections

PCC chief D Srinivas, Telangana formation, 2014 Elections, D Srinivas on Telangana Formation, general election, T-state

former PCC chief D Srinivas thinks the Centre would complete bifurcation of Andhra Pradesh before that.

2014 లోపే తెలంగాణ ఏర్పాటు

Posted: 12/24/2013 08:56 AM IST
T state will be formed before 2014 elections

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 2014 ఎన్నికలలోపు ఏర్పడదని కొందరు అంటుంటే....తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై పూర్తి స్పష్టత ఇస్తున్నాడు మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్. ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీని కలిసి వచ్చిన మీడియాతో మాట్లాడుతూ...

కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత అంశాలపై చర్చించేందుకు సోనియాను కలిసినట్లు చెప్పిన ఆయన 2014 ఎన్నికల లోపే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, 2014లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న సీమాంధ్రులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.

మరి డి. శ్రీనివాస్ సోనియాను కలిసిన తరువాత ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడం చూస్తుంటే సోనియా గాంధీ ఈయనకు తెలంగాణ విషయంలో పూర్తి భరోసా ఇచ్చిందా ? లేక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నాడని  అనుకోవాలా ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles