State bifurcation right now says vijay kumar

K Vijay Kumar, taskforce, law and orders, State Bifurcation, state bifurcation right now says vijay kumar, Telangana, creation of Telangana, bifurcarion of Andhra Pradesh, high-level committee

state bifurcation right now says vijay kumar

ఏం మాట్లాడను?

Posted: 10/29/2013 12:58 PM IST
State bifurcation right now says vijay kumar

రాష్ట్ర విభజన పై కేంద్రం దూకుడు పెంచింది అనటానికి ఇదే నిదర్శం. ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్న కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ సాక్షం. ఇంతకంటే.. ఇంకేం కావాలి. రాష్ట్ర విభజన జరుగుతుందని చెప్పటానికి. కొంత మంది సీమాంద్ర నేతలు.. ఇంక సీమాంద్ర ప్రజలు మోసం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన జరగదని, ఆగిపోతుందని, సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పుతున్న నాయకులు సమైక్యాంద్ర గురించి ఏం చెబుతారు.

 

అయితే ఈ రోజు నగరానికి చేరుకున్న రాష్ట్ర విభజన అంశంపై తాను ప్రస్తుతం ఏమీ మాట్లాడనని కె.విజయ్‌కుమార్ తెలిపారు. రాష్ట్ర విభజన పరిస్థితులపై అధ్యయనం చేయటానికి హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంశాఖ ఉన్నత స్థాయి తొమ్మిది మంది సభ్యుల బృందానికి విజయ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. విభజనపై మిగతావారిని కూడా సంప్రదించిన అనంతరం మీడియాతో మాట్లాడతానన్నారు.

 

రాష్ట్ర విభజన పరిస్థితులపై చర్చలు ఎన్ని రోజులు జరుగుతాయో తాము చెప్పమలేమన్నారు. అయితే అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటామని విజయ్ కుమార్ తెలిపారు. శాంతిభద్రతలపై టాస్క్‌ఫోర్స్‌లోని సభ్యులు కేంద్ర హోంశాఖ సెక్యురిటీ సలహాదారు కె.విజయ్‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles