Seemandhra into darkness

Seemandhra into Darkness, Anti-Telangana agitation, Seemandhra Villages Plunge into Darkness

Seemandhra into Darkness, Seemandhra Villages Plunge into Darkness,

చీకట్లో సీమాంద్ర ఇలా ఉంటుందా?

Posted: 10/08/2013 05:54 PM IST
Seemandhra into darkness

సమైక్యాంద్ర కోసం 70రోజులు సీమాంద్రలో ఉద్యమం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే గత మూడు రోజుల నుండి జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమం తీవ్రత ఏమిటో.. కేంద్రానికి, అటూ పక్క రాష్ట్రాలకు సమైక్య సెగ తాకింది. మూడు రోజుల నుండి సీమాంద్ర చీకట్లో ఉంటూ.. తమ భవితారల వారికి జీవితాల్లో వెలుగు నింపటానికి ఈరోజు సీమాంద్ర చీకట్లో ఉంది. గత మూడు రోజులు సీమాంద్రలోని పరిస్థితి ఇలా ఉంది. ఇలాంటి పరిస్థితి పై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles