Ambati srihari prasad took oath as mla

Ambati Brahmanaiah, Ambati Srihari Prasad, Avanigadda constituency, MLA Ambati Srihari prasad, Ambati oath taking

Ambati Srihari Prasad took oath as MLA

అంబటి ప్రమాణ స్వీకారం

Posted: 08/30/2013 12:43 PM IST
Ambati srihari prasad took oath as mla

కృష్ణా జిల్లా అవనిగడ్డ లో శాసన సభకు జరిగిన ఉప ఎన్నికలలో గెలుపొందిన అంబటి శ్రీహరి ప్రసాద్ ఈ రోజు స్పీకర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేసారు. 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థన మేరకు అవనిగడ్డ నియోజక వర్గంలో మృతిచెందిన అంబటి బ్రాహ్మణయ్య స్థానంలో ఆయన కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ కి పోటీగా రాజకీయపార్టీలేమీ ఎన్నికల బరిలో లేకపోయినా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ వలన ఉప ఎన్నికలు జరపవలసి వచ్చింది. 

క్రమ శిక్షణతో మచ్చ రహితంగా శాసన సభ్యుడిగా పేరుగాంచిన అంబటి బ్రాహ్మణయ్య మీద గౌరవ భావంతో అన్ని రాజకీయ పార్టీలూ ఉప ఎన్నికలలో పోటీ చెయ్యకుండా ఉండటానికే తీర్మానించాయి.  ఉప ఎన్నికలలో గెలుపొందిన శ్రీహరి ప్రసాద్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles