Suspension tdp mp s samaikya slogans in parliament

suspension tdp mp s samaikya slogans in parliament, samaikya andhra, TDP, Telugu Desam Party, TDP MPs Behaviour in Parliament

suspension tdp mp s samaikya slogans in parliament

సస్పెన్షన్ తర్వాత మళ్లీ ఆందోళన

Posted: 08/30/2013 01:53 PM IST
Suspension tdp mp s samaikya slogans in parliament

ఐదు రోజుల సస్పెన్షన్ అనంతరం ఈ రోజు పార్లమెంటు సమావేశాలకు హాజరయిన టీడీపీ సభ్యులు మళ్లీ అదే ఆందోళన చేశారు. సమైక్య నినాదాలతో లోక్‌సభ మరోసారి మార్మ్రోగిపోయింది. సభ ప్రారంభంకాగానే స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి సీమాంధ్ర ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా టిడిపి ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ వాయిదాపడ్డాక 'రాష్ట విభజన స్వార్ధ పూరిత నిర్ణయం' పేరుతో 3 పేజీల పత్రాన్ని టిడిపి సభ్యులు విడుదల చేశారు. అనంతరం ఆ ప్రతులను పార్లమెంటు సభ్యులకు కూడా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ను రక్షించండి అంటూ నినాదాలు చేస్తూ ప్రతులను పంచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles