Ramanaidu indefinite fast

Bandaru Satyanarayana Murthy, TDP, G Rama Naidu, anti-bifurcation protests, TDP indefinite fast, Samaikhyandhra protests, Tdp Mla Rama Naidu Fast

Ramanaidu indefinite fast, Tdp Mla Rama Naidu Fast

రామానాయుడు నిరవధిక దీక్ష

Posted: 08/23/2013 11:32 AM IST
Ramanaidu indefinite fast

విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనే రామానాయుడు,అమర్ నాథ్ లు దీక్ష కొనసాగిస్తున్నారు. రామానాయుడుకామెర్లతో బాధపడుతుండటంతో దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో అక్కడి చేరుకుంటున్నారు. అయితే రామానాయుడు దీక్షను విరమింప చెయ్యటానికి పోలీసులు విఫల ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు మాత్రం రామానాయుడుకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రామానాయుడు మాత్రం దీక్ష విరమించేది లేదని గట్టిగా చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles