Pv rangarao passes away

PV Ranga Rao passes away, PV Ranga Rao son of PV Narasimha Rao, PV Ranga Rao dies of heart attack,

pv rangarao passes away

మాజీ ప్రధాని పివి కుమారుడి మృతి

Posted: 08/01/2013 12:27 PM IST
Pv rangarao passes away

73 సంవత్సరాల పి.వి. రంగారావు మాజీ ప్రధానమంత్రి కుమారుడు హిమాయత్ నగర్ లోని తన నివాసంలో తెల్లవారుఝామున 2.00 ప్రాంతంలో గుండెపోటుతో మరణించారు.

బ్రహ్మచారిగా ఉండిపోయిన పివి రంగారావు కి ఇద్దరు సోదరులు, నలుగురు సోదరిలు.  హన్మకొండ నియోజక వర్గం నుండి రెండు సార్లు శాసనసభకు ఎన్నికైన పివి రంగారావు కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యాశాఖామాత్యులుగా పనిచేసారు.

పివి రంగారావు ఆకస్మిక మరణానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి పొన్నాల ప్రభాకర్, తెదేపా నేత నందమూరి హరికృష్ణ సంతాపాన్ని తెలియజేసారు.  

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పివి రంగారావు మృతికి ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles