Crpf rapid action forces rush to seemandhra

CRPF-Rapid Action Forces Rush to Seemandhra ,Telangana, Congress core Committee, State Bifurcation issue, CRPF, Rapid Action Force, Coastal Andhra, Rayala Seema, Law and Order

CRPF-Rapid Action Forces Rush to Seemandhra ,Telangana, Congress core Committee, State Bifurcation issue, CRPF, Rapid Action Force, Coastal Andhra, Rayala Seema, Law and Order

బయపెడుతున్న బలగాలు

Posted: 07/26/2013 07:45 PM IST
Crpf rapid action forces rush to seemandhra

రేపు రాష్ట్రంలో రెండో విడుత ఎన్నికల ఎఫెక్టో, ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ తెలంగాణ పై నిర్ణయం తీసుకోబోతుందన్న వార్తల ఎఫెక్టో కానీ రాష్ట్రంలో మాత్రం కేంద్ర బలగాలను మోహరించడంతో అందులో సీమాంధ్ర ప్రాంతంలో వీటిని ఎక్కువగా మోహరించడం వారిని కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. నేడు జరిగిన కోర్ కమిటీ భేటీలో తెలంగాణ పై నిర్ణయం జరిగిపోయిందని, అందులో భాగంగానే ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుండా ముందస్తు చర్యలో భాగంగానే ఈ బలగాల్ని సీమాంధ్ర ప్రాంతంలో మోహరించారని , తెలంగాణ సమస్య పరిష్కారం లో భాగంగా హైదరాబాద్ లో ఉన్న లక్షలాది మంది సీమాంద్రుల భద్రతకు హామీ ఇవ్వాలన్న కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం మేరకు హైదరాబాద్ కు ప్రత్యేక హోదా ఇచ్చి,ఢిల్లీ తరహాలో శాంతిభద్రతలు, పట్టణాభివృద్ది విభాగాలను మాత్రం కేంద్రమే నిర్వహించాలనే నిర్ణయం జరిగిపోయిందని మీడియాలో వార్తలు రాడంతో అక్కడ వాతావరణం వేడెక్కుతుంది . నిర్ణయం మాట అటుంచితే సీమాంధ్రలో అన్ని జిల్లాల్లో బలగాల్ని దింపడం అక్కడి వారిని కలవర పెడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles