Kavuri does u turn on telangana to accept any decision by congress

Kavuri does U-turn on Telangana, congress party, decision by Congress, minister kavrui sambhasiva rao, pitani satyanarayana, telangana issue, telangana state, Kavuri U-turn stuns Seemandhra,

Kavuri does U-turn on Telangana, to accept any decision by Congress

అమ్మ మాటే మాకు ఫైనల్ ..?

Posted: 06/29/2013 08:06 PM IST
Kavuri does u turn on telangana to accept any decision by congress

రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వైఖరి మారినట్టు కనిపిస్తోంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కావూరి అన్నారు. తెలంగాణపై త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకోనుంది ఆయన తెలిపారు. 'ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ అభిప్రాయం వెల్లడించే స్వేచ్ఛ ఉంది.. నేను రాష్ట్రానికి కాదు, దేశానికి మంత్రిని' అని కావూరి అన్నారు. వ్యక్తిగత అభిప్రాయం ఎలా ఉన్నా, హైకమాండ్ నిర్ణయమే మాకు ఫైనల్‌ అని మరోసారి కావూరి స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజనపై కావూరి చేసిన వ్యాఖ్యలను మంత్రి పితాని సత్యనారాయణ సమర్ధించారు. కావూరి వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్ధం చేసుకుంది అని పితాని అన్నారు. వ్యక్తిగతంగా నేనూ, కావూరి సమైక్యవాదులమే, ఆయన యూటర్న్‌ తీసుకున్నారని నేను బావించడంలేదు అని అన్నారు. సమైక్య వాదులమే అయినా కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని పితాని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles