Minister danam nagender comment on telangana sadhana sabha

minister danam nagender comment on telangana sadhana sabha, danam nagender, telangana sadhana sabha, congress party, minister jana reddy, deputy cm damodhar rajanarasimha, d srinivash, telangana state, telangana issue,

minister danam nagender comment on telangana sadhana sabha

మంత్రి దానం కారణం ఇదే

Posted: 07/01/2013 11:42 AM IST
Minister danam nagender comment on telangana sadhana sabha

హైదరాబాద్ లో భారీ ఎత్తున తెలంగాణ సాధన సభ పెట్టి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విజయం సాధించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చామో అని చెప్పటానికే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు టి సాధన సభ ను పెట్టడం జరిగింది. తెలంగాణ సాధన సభ, డిఫ్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, డీఎస్ ఆద్వర్యంలో జరిగింది. అయితే ఈ తెలంగాణ సాధన సభకు మంత్రి దానం నాగేందర్ రాకపోవటం పై అనేక అనుమానాలు వస్తున్నాయి. మంత్రి దానం తెలంగాణ సాధన సభకు ఎందుకు దూరంగా ఉందో చెప్పటం జరిగింది. మంత్రి దానం నాగేందర్ కు ఆహ్వానం అందకపోవడం వలనే సభకు వెళ్లలేదని దానం స్పష్టం చేశారు. అయితే ఆ సమయంలో దిగ్విజయ్ సింగ్ కు స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్ ఫోర్టు చేరుకున్న ఆయన దిగ్విజయ్ సారధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస అధిష్టానం తెలంగాణ అశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్న తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles