Pakistani actress burned in acid attack

acid attack on actress, Pakistani actress,Ghazala Javed,acid attack,Ghazala Javed,Pakistani actress,acid attack

A young actress suffered burn injuries in an acid attack in Khyber Pukhtunkhwa on Saturday, her relatives and police said..

నటి పై యాసిడ్ దాడి

Posted: 06/22/2013 06:20 PM IST
Pakistani actress burned in acid attack

నిత్యం మహిళల పై ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంటుంది. ఆ దాడుల బాధితుల్లో సినీ నటులు ఉండటం కూడా కాస్త ఆశ్చర్యానికి గురిచేసే సంఘటన. గతంలో మన రాష్ట్రంలో ఎంతో మంది అమ్మాయిల పై యాసిడ్ దాడి జరిగింది. తాజాగా పాకిస్థాన్ ప్రముఖ సినీ, టెలివిజన్ నటి పై ఈ రోజు యాసిడ్ దాడి జరిగింది. అక్కడి సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలలో ప్రజాదరణ పొందిన 18 ఏళ్ళ బుష్రా పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. ఈమె తన ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి గోడ పైకి ఎక్కి ఈమె పై దాడి చేసి పారిపోయాడని ఆమె సోదరుడు తెలిపాడు. ఈమెను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. అప్పటికే ఈమె శరీరం 33 శాతం కాలిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతున్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడి టీవీ డ్రామా నిర్మాత అయిన షౌకత్ ఖాన్‌ పై అనుమానం ఉందని ఆమె సోదరుడు పోలీసులకు తెలిపాడు. ఆ కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోయిన సంవత్సరంలో పాకిస్తానీ గాయని ఘజాలా జావేద్‌ను సాయుధులు కాల్చి చంపారు. మాజీ భర్తతో వివాదం కారణంగా ఆమెను పెషావర్‌లోని బ్యూటీ సెలూన్ నుంచి బయటకు వస్తుండగా కాల్చి చంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Mp komatireddy venkat reddy sensational comments on cm kcr

  కేసీఆర్, కేటీఆర్ లపై విరుచుకుపడ్డ ఎంపీ కోమటిరెడ్డి

  Jan 28 | ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలో దోచుకున్న డబ్బుతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.... Read more

 • Corona alert central team reviews safe situation in hyderabad

  తెలంగాణలో కరోనా కలకలం.. నిజం కాదన్న జాతీయ వైద్యబృందం

  Jan 28 | కరోనా వైరస్‌ సోకిందన్న వార్తల నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ ప్రాంతంలో కలకలం రేగింది. అయితే అది కేవలం అనుమానాలు మాత్రమేనని, ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ బృందం చెప్పిన... Read more

 • Andhra farmer who took part in protest against amaravati capital shift move dies of heart attack

  అమరావతి కోసం ఆందోళన.. ఆగిన మరో రైతు గుండె..

  Jan 28 | రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లును మండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకోవడంతో కొంత ఉపశమనం లభించినా.. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించేవరకు.. సాధించేవరకు తాము అందోళన... Read more

 • Nirbhaya convict mukesh singh was raped in tihar jail claims his lawyer

  ‘నిర్భయ’ దోషి పిటీషన్ పై తీర్పు రిజర్వు చేసిన సుప్రీం

  Jan 28 | దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ సమీపిస్తున్న కొద్దీ దోషుల వెన్నులో వణుకు పుడుతోంది. సభ్యసమాజం తలదించుకునేలా.. ఓ అభాగినిపై దేశరాజధాని వీధుల్లో కదులుతున్న బస్సులో అఘాయిత్యానికి... Read more

 • Woman attempts suicide as her friend forces her into prostitution in tamil nadu

  వ్యబిచారం చేయాలని స్నేహితురాళ్ల ఒత్తడి.. మహిళ ఏం చేసిందంటే..

  Jan 28 | ఆనందంగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా అంధకారమయం అయ్యింది. నూరేళ్లు వుంటానని ప్రమాణం చేసిన భర్త అర్థాయుష్షుతోనే తనను ఒంటరి చేస్తే.. తన రెక్కల కష్టాన్ని నమ్ముకుని.. తనపై అధారపడిన ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్న... Read more

Today on Telugu Wishesh