Maoists release fresh hit list to target ex salwa judum activists

salwa judum, maoists release fresh hit-list, mahendra karma, ex-salwa judum activists, communist party of india, communist party

Maoists release fresh hit-list, to target ex-Salwa Judum activists

కాంగ్రెస్ నాయకులు చంపేస్తాం

Posted: 05/31/2013 09:26 AM IST
Maoists release fresh hit list to target ex salwa judum activists

సల్వాజుడుం వ్యవస్థాపకుడు, ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను చంపేసిన మావోయిస్టులు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరోసారి మావోయిస్టులు కొత్త హెచ్చరికలు జారీ చేశారు. మొన్న 30 మందిని చంపేసాం. ఈ సారి మరో 15 మందిని చంపేస్తాం అంటూ మావోయిస్టులు ఛత్తీస్ గడ్ సల్వాజూడుం పార్టీ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. ఆ నేతల పేర్ల జాబితాతో ఓ లేఖను ఛత్తీస్‌లోని సుక్మా జిల్లా కలెక్టరేట్‌కు పంపారు. దర్భా డివిజనల్ కమిటీ ఈ లేఖ రాసింది. ‘జుడుం కార్యకర్తలను, అమాయక గిరిజనులను జైళ్లకు పంపుతూ పోలీసులకు సహకరిస్తున్న వారిని శిక్షిస్తాం. ఎన్ని బలగాలను మోహరించినా మీరు వారిని కాపాడుకోలేరు’ అని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టుల హెచ్చరికలతో సల్వాజుడుం నేతులు భయంతో వణికిపోతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles