Telangana new trs senior leaders shocked to kcr

TRS senior leaders, kcr, trs party, congress party, tdp party, trs cadre, trs senior leaders join to congress party, trs leaders join to bjp,

TRS senior leaders shocked to kcr

పార్టీకి గుడ్ బై...?

Posted: 05/24/2013 01:35 PM IST
Telangana new trs senior leaders shocked to kcr

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఎన్నికల సమయం దగ్గరవుతున్న కొద్ది, రాబడి బాగా పెరిగింది. పార్టీలో నలుగురు ముఖ్య నాయకులుగా వ్యవహరిస్తున్నారు. కేసిఆర్, కేటిఆర్, కవిత, హరీశ్ రావు? ఈ నలుగురు ఆద్వర్యంలో .. మూడు టిక్కెట్లు.. ఆరుగురు నాయకులు పోటీతో ..ఆధాయం బాగా ఉందని రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో కేసిఆర్ కు కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయాని అంటున్నారు.

పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు రుమాండ్ల రామచంద్రయ్య ఆ పార్టికి గుడ్ బై చెప్పారు. తెరాస అధ్యక్షుడి వైఖరితో అసంతృప్తితో ఉన్న పలువురు తెరాస నేతలు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది.

పార్టీ నుండి సస్పెండ్ అయిన చాడ సురేష్ రెడ్డి టిడిపిలోకి రానున్నారు. మరో బహిష్కృత నేత రఘునందన రావు బిజెపిలోకి వెళ్లవచ్చునని అంటున్నారు. ఇప్పుడు రుమాండ్ల టిఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఇవన్నీ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎదురు దెబ్బే అంటున్నారు. తెరాసలో ధనికులకే ప్రాధాన్యత ఉంటుందన్నారు. రుమాండ్ల బిజెపిలో లేదా టిడిపిలో చేరుతారని చెబుతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles