Book inauguration at bashirbagh press club turned violent

violent book opening, bashirbagh press club, ruzuvululeni udyammam book, telangana agitators, violence in book opening

book inauguration at bashirbagh press club turned violent

పుస్తకావిష్కరణలో అపశ్రుతులు

Posted: 04/17/2013 02:31 PM IST
Book inauguration at bashirbagh press club turned violent

ఈరోజు విశాలాంధ్ర బుక్ హౌస్ చేపట్టిన పుస్తకావిష్కరణలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 

బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఋజువులు లేని ఉద్యమం పుస్తకాన్ని ఆవిష్కరించటాన్ని నిరసించిన కొందరు తెలంగాణా వాదులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. వాళ్ళు ప్రెస్ క్లబ్ లోపలికి చొచ్చుకునిపోయే ప్రయత్నం చేస్తుండటంతో పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.  అయినా ఆ తర్వాత మరి కొందరు ఉద్యమకారులు లోపలికి చొరబడి ప్రసంగిస్తున్న పరకాల ప్రభాకర్ కి అడ్డుతగిలి, పుస్తకాన్ని లాక్కుని తగలబెట్టారు.  ప్రెస్ క్లబ్ లో కిటికీ అద్దాలను పగలగొట్టారు. 

ఆందోళనను నియంత్రించబోయిన పోలీసులకు గాయాలయ్యాయి.  అద్దం పెంకులు గుచ్చుకుని జర్నలిస్ట్ లకూ గాయాలయ్యాయి.  వాళ్ళని అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles