Us proposal against srilanka passed in human rights commistion

srilanka excesses, human rights violation, un human rights commission

us proposal against srilanka passed in human rights commistion

srilanka-human-rights.png

Posted: 03/21/2013 05:30 PM IST
Us proposal against srilanka passed in human rights commistion

srilanka-genocideఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో శ్రీలంక తమిళుల మీద అతి దారుణంగా హింసాకాండకు పూనుకున్న శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన ప్రతిపాదన నెగ్గింది.  

భారత ప్రభుత్వం అందులో ఎటువంటి సవరణలనూ ప్రతిపాదించలేదు.  భారత్ లో అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం రానందువలన అప్పటికే ఉన్న అమెరికా ప్రతిపాదనను యథాతథంగా సమర్థించింది.  అమెరికా పెట్టిన తీర్మానాన్ని సమర్ధిస్తూ 25 దేశాలు, వ్యతిరేకిస్తూ 13 దేశాలు ఓటు వేసాయి, 8 దేశాలు తటస్థంగా ఉండిపోయాయి.  

ఎల్ టి టి ఇ ని అణచివేయటం కోసం దారుణకాండలో యుద్ధ నేరాలకు ఒడిగట్టిన శ్రీలంక చర్యలకు వ్యతిరేకంగా అమెరికా మానవహక్కుల మండలిలో చేసిన ఈ ప్రతిపాదన వలన ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన గళాలకు స్వాంతన చేకూరింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Italy agrees to return mariners to face indian court case
Us senate proposal liberalize h1 b visa proceedure  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles