Rajamouli eega won 2 national awards

60th national awards, ss rajamouli, eega, sudeep, nani, samantha, national film awards, 60th national film awards, irrfan, paan singh tomar, winners

Rajamouli Eega won 2 National Awards

Eega.gif

Posted: 03/18/2013 07:12 PM IST
Rajamouli eega won 2 national awards

Rajamouli Eega won 2 National Awards

60వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈగసంచలనం స్రుష్టించింది. 2012  జాతీయ అవార్డుల్లో  దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈగసినిమాను  ఉత్తమ ప్రాంతీయ  చిత్రం, ఉత్తమ స్పెషల్  ఎఫెక్ట్స్  అవార్డులు వరించాయి. ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు ఇళయరాజా ( విశ్వరూపం)కు లభించింది. ఉత్తమ నటుడి అవార్డు సంయుక్తంగా ఇర్ఫాన్‑ఖాన్, విక్రమ్ గోఖలేల‑కు దక్కింది.

మరికొన్ని అవార్డుల వివరాలు:

ఉత్తమ జనరంజిక చిత్రాలు - విక్కీ డోనర్ (హిందీ), ఉస్తాద్ హొటల్ (మళయాళం)

ఉత్తమ హీరోయిన్ - ఉషాజాదవ్ (మరాఠీ)

ఉత్తమ స్క్రీన్‑ప్లే - కహానీ

ఉత్తమ గాయకుడు - శంకర్ మహదేవన్(చిట్టగాంగ్)

ఉత్తమ హిందీ చిత్రం - పాన్‑ సింగ్ తోమర్

ఉత్తమ సహాయ నటుడు- అనూకపూర్( విక్కీ డోనర్)

ఉత్తమ సహాయ నటి- డాలి అహ్లువాలియా(విక్కీ డోనర్)

ఉత్తమ బాల నటుడు- వీరేంద్ర ప్రతాప్(హిందీ), మీనన్(మలయాళం)

ఉత్తమ గాయని - సంహిత(మరాఠి)

ఉత్తమ డైలాగ్స్- అంజలీ మీనన్(ఉస్తాద్ హోటల్- మలయాళం)

ఉత్తమ పాట- ప్రసూన్ జోషి (చిట్టగాంగ్ )

స్పెషల్ జ్యూరీ అవార్డులు - చిత్రాంగద(బెంగాలీ), కహానీ, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, దేఖ్ ఇండియన్ సర్కస్, తలాష్

ఉత్తమ కళా దర్శకత్వం - విశ్వరూపం

Rajamouli Eega won 2 National Awards

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Upa successful in buying time form karunanidhi
Bobby jindal unhurt in road acciden  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles