Upa successful in buying time form karunanidhi

dmk chief m.karunanidhi, upa government, karunanidhi, minister chidambaram, ak antony, gulam nabhi azad, srilanka, karunanidhi demand,

upa successful in buying time form karunanidhi

upa-successful.gif

Posted: 03/19/2013 09:56 AM IST
Upa successful in buying time form karunanidhi

upa successful in buying time form karunanidhi

యుపిఏ ప్రభుత్వానికి మద్దతుని ఉపసంహరించుకుంటామంటూ డిఎమ్ కె పార్టీ అధినేత కరుణానిధి

మాటిమాటికీ బెదిరిస్తున్న నేపథ్యంలో యుపిఏ ప్రభుత్వం కొంత సమయాన్ని ఇవ్వమని కోరింది.  శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా మానవ హక్కుల సంఘం తీర్పు కోసం రూపొందించిన నమూనాలోని రెండు అంశాలమీదా పార్లమెంటులో రిజొల్యూషన్ పాస్ చేస్తాం అంటూ చెప్పారు. 

నిన్న డిఎమ్కె అధినేత కరుణానిధి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్ ల సమావేశం జరిగింది.  అందులో, ఏలం తమిళుల మీద శ్రీలంక ప్రభుత్వం, సైనికులు చేసే అత్యాచారాలు, దారుణ కాండల మీద సవరణలు చెయ్యాలని కరుణానిధి డిమాండ్ చేసారు.  రెండవ సవరణగా అంతర్జాతీయ స్వచ్ఛంద దర్యాప్తు సంస్థ ద్వారా శ్రీలంకలో జరిగిన ఘోరాల మీద విచారణ జరిపించాలి అన్నది కరుణానిధి ప్రతిపాదించారు. 

ఈ రెండు సవరణలనూ చేరుస్తూ అమెరికా మానవ హక్కుల సంఘానికి ఇచ్చే నివేదికను సమర్పించాలన్నది కరుణానిధి చేసిన డిమాండ్.  వాటిని అంగీకరిస్తూ పార్లమెంటులో వాటిని ప్రతిపాదిస్తామని చెప్పటంతో యుపిఏ ప్రభుత్వానికి ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి కొంత సమయం చిక్కింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Comments of leaders on ap budget
Rajamouli eega won 2 national awards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles