Tdp finalize mlc list

TDP finalize MLC list, tdp, mlc tickets, mlc list

TDP finalize MLC list

TDP finalize MLC lists.png

Posted: 03/09/2013 09:48 PM IST
Tdp finalize mlc list

tdp-partyఎమ్మెల్సీ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్ది పార్టీ ఆశావాహుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ టిక్కెట్ల కోసం ఆయా పార్టీ వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే టీడీపీ పార్టీ ముగ్గురి అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ పార్టీ నుండి శాసన మండలిలో విపక్షనేతగా ఉన్న దాడి వీరభద్రారావు స్థానంలో మాజీ శాసన సభ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ టీడీపీ మంత్రి శమంతకమణి, వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ అయిన సలీం ల కు పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇదే తుది జాబితానా ? లేదా అన్నది తెలియాల్సి ఉంది. వీరు ముగ్గురు చంద్రబాబుకు వీర విధేయులు కావడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp azharuddin meet kiran
Shahrukdh khan honors women  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles