Nobody will be spared antony

agustawestland, chopper deal, a k antony, iaf chief tyagi, finmeccanica, nobody will be spared antony, defence minister a k anton,

nobody will be spared: antony .defence minister a k antony has said that his ministry will take the strictest of action against anyone found guilty on corruption charges in the rs 3,546 crore vvip chopper deal after a cbi probe into the matter. "nobody will be spared whatever may be the consequences,"said antony

antony.gif

Posted: 02/13/2013 01:49 PM IST
Nobody will be spared antony

ak-antony

 హెలికాప్టర్ల విక్రయ కాంట్రాక్టు కోసం లంచాల  ఆరోపణలపై  సీబీఐ దర్యాప్తునకు  ఆదేశించినట్లు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ  తెలిపారు.  హెలికాప్టర్ల కొనుగోలు ఆరోపణలపై నివేదిక  త్వరగా  ఇవ్వాలని  సీబీఐని  కోరికనట్లు  చెప్పారు.  దర్యాప్తు  పూర్తయిన  తర్వాత  పూర్తిస్థాయి చర్యలు  తీసుకుంటామన్నారు.  దోషులుగా  తేలితే  ఎవరినీ  వదిలిపెట్టమని  హెచ్చరించారు.  సీబీఐ  ప్రాథమిక  నివేదిక  ఆధారంగా  ఆరు సంస్థలను  బ్లాక్ లిస్టులో చేరినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో  మాజీ ఎయిర్  చీఫ్  త్యాగి పై  ఆరోపణలకు సంబందించిన  సమాచారం లేదని  ఆంటోనీ చెప్పారు.  హెలికాప్టర్ల కొనుగోలు  వ్యవహారంలో తనపై వచ్చిన  ఆరోపణలను  భారత  వాయుసేన మాజీ చీప్  ఎస్పీ త్యాగి ఖండించారు.  ఈ వ్యవహారలో  తన పాత్ర లేదని  తెలిపారు.  తనపై వచ్చిన  ఆరోపణలు  నిరాధారమైనవిగా  కొట్టిపారేశారు.  హెలికాప్టర్ల విక్రయ ఒప్పందం 2010లో జరిగిందని.. తాను 2007లో పదవీవిరమణ  చేశానని  పేర్కొన్నారు.  తన పదవీ కాలంలో ఎలాంటి మార్పులు  చేర్పులు  చేయలేదని  వివరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Airport baggage delivery service
Tenth students alleges sexual assault  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles