Tenth students alleges sexual assault

teenage girls, boys can harass girls, class room harassment, tenth class student, westgodavari, headmaster, police case, five members boys,

tenth students alleges sexual assault

tenth-students.gif

Posted: 02/13/2013 01:40 PM IST
Tenth students alleges sexual assault

tenth students alleges sexual assault

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ పదో తరగతి విద్యార్థినిని సెల్‑ఫోన్‑లో అసభ్యంగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యలమంచిలి మండలం కుంతేరు జడ్పీ హైస్కూల్‑లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పట్ల తోటి విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలను మరో విద్యార్థి సెల్‑ఫోన్‑లో చిత్రీకరించి   బ్లూటూత్  ద్వారా తోటి విద్యార్థులకు పంపించాడు.  రెండు రోజుల కిందట  ఈ సంఘటన  జరిగింది. పాఠశాల  ప్రధోనో పాద్యాయురాలు  ఎస్. బి. పాలేశ్వరి ఇచ్చిన  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి అయిదుగురు విద్యార్థులు. 1. కొయ్యే సన్నిబాబు, 2.యాండ్ర సురేష్, 3. యాండ్ర ఫణీంద్ర, 4. యాండ్ర శ్రీదర్ 5. బండి బాబులను   పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై 109, 354, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nobody will be spared antony
Us consulate in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles