Mohan babu father passes away

Mohan Babu father died,Mohan Babu father death,Mohan Babu father,Manchu Narayanaswamy

Mohan Babu father passes away

Mohan Babu father passes away.png

Posted: 02/11/2013 11:00 AM IST
Mohan babu father passes away

narayanaswamyప్రముఖ సినీ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు తండ్రి నారాయణ స్వామి నాయుడు తిరుపతిలోని ఆయన కొడుకు స్థాపించిన విద్యానికేతన్ పాఠశాల ప్రాంగణంలో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఆయన విద్యానికేతన్ లోనే తెలుగు ఉపాధ్యాయుడిగా సేవలు అందించారు. నారాయణ స్వామికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రముఖుల సందర్శనార్థం ఈ రోజు ఆయన భౌతిక ఖాయాన్ని విద్యానికేతన్ ఆవరణలో ఉంచుతారు. ఇక ఆయన మృతిపై మోహన్‌బాబు బంధువులు, ఆత్మీయులు సంతాపం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kishan reddy to remain as bjp president
Nityananda swami visit kumbhmela  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles