Viswaroopam movie ban in malasia

viswaroopam movie, viswaroopam movie ban in malasia, viswaroopam movie teaser, viswaroopam movie review, viswaroopam movie wallpapers, film news, movie news

viswaroopam movie ban in malasia

9.gif

Posted: 01/27/2013 06:01 PM IST
Viswaroopam movie ban in malasia

v

       కౌలాలంపూర్ నటప్రపూర్ణడు కమల్‌హసన్ కు షాకిచ్చింది. తాజాగా మలేషియాలోనూ విశ్వరూపం సినిమా ప్రదర్శనను నిషేధించారు. ఇప్పటికే తమిళనాడులో ఈ సినిమాపై రెండు వారాల నిషేధం విధించిన సంగతి విదితమే. ముస్లిం లు, తమిళులు అధికసంఖ్యలో ఉన్న మలేషియాలో కోలీవుడ్ సినిమాలకు అత్యంత ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో విశ్వరూపం చిత్రం విడుదలైన ఒక రోజు తరువాత సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వరూపంలో ముస్లింలను కించపరిచేలా సన్నివేశాలున్నాయని ఆయా సంస్థల డిమాండ్ మేరకు సినిమా విడుదలపై నిషేధం విధించారు. దీంతో అతని విశ్వరూపం చిత్రాన్ని వివాదాలు ఇంకనూ వెంటాడుతూనే ఉన్నాయి. అయితే విడుదలైన అన్నిచోట్లా ఈ మూవీకి మంచి స్పందన కనిపించటం కమల్ కు ఊరటనిచ్చేవిషయం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aircargo from visakhapatnam
Inida vs england dharmasala oneday cricket  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles