Chiru greets ramanaidu

chiranjeevi, chiru greets ramanaidu, chiranjeevi ramanaidu, ramanaidu, producer, padma awards, film news, moive news, producer ramanaidu

chiru greets ramanaidu

11.gif

Posted: 01/27/2013 05:49 PM IST
Chiru greets ramanaidu

chi

      ఇవాళ కేంద్రమంత్రి చిరంజీవి  ప్రముఖ సినీ నిర్మాత డి. రామానాయుడుతో భేటీ అయ్యారు. రామానాయుడును పద్మభూషణ్ వరించడం పట్ల కేంద్ర పర్యాటక శాఖామంత్రి చిరంజీవి హర్షం వ్యక్తంచేస్తూ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇవాళ (ఆదివారం) ఆయన రామానాయుడు నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
        ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ తనకు దక్కిన పురస్కారాల్లో పద్మభూషణ్ 47వ పురస్కారమని అన్నారు. త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు రామానాయుడు తెలిపారు. అయితే త్వరలో మూవీ మొగల్.. ప్రముఖ నిర్మాత... డైరెక్టర్ కాబోతున్నారన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Inida vs england dharmasala oneday cricket
Police constable fire on si  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles