Police constable fire on si

police constable, police constable fire, police constable firing, police constable shoot si, film news, movie news, police station, ap police, karnataka police

police constable fire on si

15.gif

Posted: 01/27/2013 05:44 PM IST
Police constable fire on si

polic

       రక్షక భటులు సహనాన్ని కోల్పోతున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఓ ఆర్మీ జవాను సెలవు మంజూరు చేయలేదని రోడ్డు మీద బహిరంగంగా కాల్పులు జరిపి తన నిరసన తెలిపితే తాజాగా కర్ణాటకలోని రాజనకుంటె పోలీస్‌స్టేషన్‌లో పీఎస్‌ఐను లీవ్ ఇవ్వలేదని కానిస్టేబుల్ కాల్చిచంపారు. కేవలం సెలవు నిరాకరించినందున ఆగ్రహంతో పీఎస్‌ఐ విజయ్‌కుమార్‌ను కానిస్టేబుల్ ఆనంద్‌కుమార్ కాల్చిచంపినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru greets ramanaidu
Special website  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles