Ex dgp sukumar passes away

DGP Sukumar passes away, Ex-DGP Sukumar passes away, Dinesh Reddy , DGP , Sukumar, DGP Dinesh Reddy condoles

Ex-DGP Sukumar passes away

Ex-DGP Sukumar.gif

Posted: 01/26/2013 02:17 PM IST
Ex dgp sukumar passes away

Ex-DGP Sukumar passes away

రాష్ట్ర మాజీ డీజీపీ ఎస్ఆర్ సుకుమార్  అనారోగ్యంతో  కన్నుమూశారు.  బంజారాహిల్స్  రోడ్డు నెం.5లోని అతని  నివాసంలో  నిన్న రాత్రి  మరణించినట్లు  కుటుంబసభ్యులు తెలిపారు  ఈయన 1967 బ్యాచ్ కి  చెందిన  ఐపీఎస్  అధికారి. రాష్ట్రంలో  అనేక  జిల్లాల్లో వివిదా హోదాల్లో   పనిచేశారు.  2003 లో రాష్ట్ర  డీజీపిగా బాధ్యతలు  నిర్వహాంచారు.  ఆయన మ్రుతదేహాన్ని  రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు బాసిత్, గౌతమ్ కుమార్,  అరవింద్ రావు, మహంతీ  సీతారామరావు తదితరులు  నివాళులర్పించారు.   పంజాగుట్టలోని స్మశనావాటిలో  అంత్యక్రియలు జరుగుతాయని  కుటుంబసభ్యులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rayapati sambasiva rao comments
Botsa vs indrasena reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles