Botsa vs indrasena reddy

pcc chief botsa satyanarayana, chief minister n kiran kumar reddy, mlc indrasena reddy, telangana issue, jaiandhra meeting, republic day, gandhibhavan, sonia gandhi, telangana congress party leaders, congress party

botsa vs indrasena reddy

botsa.gif

Posted: 01/26/2013 11:22 AM IST
Botsa vs indrasena reddy

botsa vs indrasena reddy

గాంధీ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా  పీసీసీ అధినేత  బొత్స సత్యనారాయణపై  తెలంగాణ వాదలుల మండిపడ్డారు. రాజమండ్రి  సభకు బొత్స  హాజరవడంపై  అభ్యంతరం వ్యక్తం చేశారు.  తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను  అవమానపరిచారని  ఆరోపించారు.   పీసీసీ అధ్యక్షుడి హోదాలో   రాజమండ్రి  సభకు ఎలా వెళ్లారని  ఉపాధ్యక్షుడు  ఇంద్రసేన్ రెడ్డి  ప్రశ్నించి బొత్సతో  వాగ్వాదానికి దిగారు.  అంతేకాకుండా ఎమ్మెల్సీ ఇంద్రాసేనారెడ్డి వాగ్వాదానికి దిగారు. జై తెలంగాణ నినాదాలు చేస్తు బొత్స ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో ఉండి బొత్స రాజమండ్రి సభకు ఎలా వెళ్తారని తెలంగాణ నేతలు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ వాగ్వదం జరిగింది. జెండా ఎగరవేసి జాతీయ గీతం ఆలపించిన అనంతరం తెలంగాణ నాయకులు సీమాంధ్ర కాంగ్రెస్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex dgp sukumar passes away
Us senators introduce legislation after malala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles