Trs mla harish rao fire on telangana congress leaders

trs mla harish rao, telangana issue, telangana congress leaders,

trs mla harish rao fire on telangana congress leaders

trs mla harish rao.gif

Posted: 01/25/2013 07:46 PM IST
Trs mla harish rao fire on telangana congress leaders

trs mla harish rao fire on telangana congress leaders

 తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు  వెంటనే  రాజీనామా చేయాలని  తెరాస నేత హరీశ్ రావు  డిమాండ్ చేశారు.  తెలంగాణ  జాగ్రుతి ఆద్వర్యంలో ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన  మహాధర్నాలో   ఆయన పాల్గొని  మాట్లాడారు.  దోపిడీదారులైన  సీమాంధ్రనేతలు  రాజీనామాలకు సిద్దపడుతుంటే  దోపిడికి గురైన  తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్  నాయకులు  ఎందుకు  ముందుకు రావడం లేదని  ప్రశ్నించారు.  తెలంగాణ  కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లేది  తెలంగాణ  తేవడానికా లేక ఆపడానికా  అని ప్రశ్నించారు.  సీఎం తమ్ముడి ఇంట్లోనే తెలంగాణను  అడ్డుకునే పెద్ద కుట్ట జరుగుతోందని  హరీశ్ రావు  ఆరోపించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fire breaks out at kumbh mela
Rajinikanth comes out in support of kamal haasan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles