Fire breaks out at kumbh mela

kumbh mela, allahabad, sangam, uttar pradesh, fire

Fire breaks out at Kumbh Mela

Kumbh Mela.gif

Posted: 01/25/2013 07:52 PM IST
Fire breaks out at kumbh mela

Fire breaks out at Kumbh Mela

 అలహాబాద్ లో మహా కుంభమేళా జరుగుతున్నప్రాంతంలో  రెండు చోట్ల  అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.  144 సంవత్సరాల తరువాత  మహా కుంభమేళా  జరగటంతో అధిక సంఖ్యలో   భక్తులతో  నిండిపోయింది.  అయితే ప్రమాదంలో  12 మందికి తీవ్రగాయాల అయినట్లు తెలుస్తోంది.  మరో  నలుగురి పరిస్థితి  విషమంగా ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను  అదుపులోకి  తెచ్చేందుకు  ప్రయత్నాలు చేస్తున్నారు.  అయితే  ప్రమదానికి గల కారణం ఏమిటో  ఇంకా తెలియలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cell phone use banned in 60 pakistan cities
Trs mla harish rao fire on telangana congress leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles